Header Banner

నిరుద్యోగ భృతి రద్దు చేసిన వైసీపీ.. ఇప్పుడు ధర్నాలు చేయడం అర్థరహితం! మండలి చీఫ్ విప్ ఘాటు వ్యాఖ్యలు!

  Wed Mar 12, 2025 16:15        Politics

శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతిని రద్దు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు దాని పునరుద్ధరణ కోసం ధర్నాలు చేయడం విచిత్రమని వ్యాఖ్యానించారు. నాలుగు వేలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో ఉంచిన వారే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందాల్సిన లక్ష కోట్ల రూపాయల ఉప ప్రణాళిక నిధులను మళ్లించిన వైసీపీ నేతలను ఆయా వర్గాలు ఏం చేయాలంటూ ఘాటుగా ప్రశ్నించారు. అంతేగాక, రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన వైసీపీ చివరికి వెనుకడుగు వేసిందని, ఇప్పుడు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం అత్యంత విచిత్రమని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి
వర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #chiefvip #tdp #todaynews #flashnews #latestnews